తన ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన నటి ప్రగ్యా నగ్రా. ఆ వీడియో తనది కాదని ట్వీట్ చేసింది.

తన ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన నటి ప్రగ్యా నగ్రా. ఆ వీడియో తనది కాదని ట్వీట్ చేసింది. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలేస్తోందని.. తనకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్ చెప్పుకొచ్చింది. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన నటి ప్రగ్యా నగ్రా (Pragya Nagra )ఎక్స్‌లో(Twitter) పోస్ట్ చేసింది. మలయాళ యంగ్ హీరోయిన్ ప్రజ్ఞ నగ్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. దీంతో కొందరు కేటుగాళ్లు పాపులర్ అవ్వడం కోసం ప్రజ్ఞ నగ్రా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రజ్ఞ ప్రయివేట్ వీడియో లీక్ అయిందని నెట్టింట్లో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రజ్ఞా నగ్రాకి సంబందించిన ఫోటోలను కొందరు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనిపై వివరణ ఇస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తెలిపింది

ehatv

ehatv

Next Story