✕
మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు.

x
మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. చెన్నైలోని నరసింహన్( Narsimhan) ఇంటికి వెళ్లి ఆయనను కలిసి వారి యోగక్షేమాలు కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదేశ్ రెడ్డి(Jagadish Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు(Raju), మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar)ఉన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని నరసింహన్ దంపతులకు బహుకరించిన కేటీఆర్.

ehatv
Next Story