ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు(World Record) సృష్టించింది

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు(World Record) సృష్టించింది.కైవల్య(Kaivalya) అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించగలదు..కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు(Noble World Record) పంపింది..

Updated On 18 Feb 2024 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story