✕
చంద్రబాబు ఓ అవకాశ లౌకికవాది.

x
చంద్రబాబు ఓ అవకాశ లౌకికవాది. చంద్రబాబుది ట్రిక్ కేస్ స్టడీ. రాజకీయాల కోసం చంద్రబాబు ఎన్ని రంగులైనా మారుస్తాడు. రాజకీయాల్లో నిబద్ధత అంశాన్ని మర్చిపోయిన చంద్రబాబు. 2019లో ప్రధాని మోదీని ఉగ్రవాది అన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మోదీతో పొత్తు పెట్టుకున్నాడు.

ehatv
Next Story