Jada Sravan : ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులని ప్రకటించిన జై భీంరావు భారత్ పార్టీ
జై భీమ్ రావ్ భారత్ పార్టీ(Jai Beemrao bharat party) రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయు 57 మంది ఎమ్మెల్యే(MLA) మరియు 7 ఎంపీ(MP) అభ్యర్థులతో మొదటి లిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్(Jada Sravan Kumar) ప్రకటించారు. మార్చి రెండవ వారంలో మిగిలిన అభ్యర్థులందరినీ ప్రకటిస్తామని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గం తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు.

jada sravan