హాల్ టికెట్స్(Hall Tickets) పేరుతో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు(Pending Fees) కానీ, హాజరు చాలలేదు అని డబ్బులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారా? అలా బలవంతంగా బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు.

హాల్ టికెట్స్(Hall Tickets) పేరుతో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు(Pending Fees) కానీ, హాజరు చాలలేదు అని డబ్బులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారా? అలా బలవంతంగా బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు. కళాశాల వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆన్ లైన్ (Online)లో కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉంచారు. మరియు వీటిపై ప్రిన్సిపాల్ సంతకం(Signature) కూడా ఉండాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్(Download) చేసుకోవచ్చు. కనుక డబ్బులు లేవని ఆందోళన చెందవద్దు. ఇంటర్ బోర్డ్ వారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరు. పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(BIE), సెక్రటరీ విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడండి.

Updated On 26 Feb 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story