✕
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

x
TS Weather Update
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదారాబాద్(Hyderabad), మేడ్చల్(Medchal), రంగారెడ్డి(Ranga reddy), సిరిసిల్ల(Sircilla), పెద్దపల్లి(Peddapalli), భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది..

Ehatv
Next Story