చర్లపల్లిలో (Charlapally) భారీ పేలుడు (Blast) సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటు చేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ (Manhole) మూత ఎగిరి పడింది. దాంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు

చర్లపల్లిలో (Charlapally) భారీ పేలుడు (Blast) సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటు చేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ (Manhole) మూత ఎగిరి పడింది. దాంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల (Factories) వ్యర్థాలను డ్రైనేజీ (Drainage) లోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చర్లపల్లి లోని వెంకట్‌రెడ్డి నగర్‌లో, మధుసూదన్‌రెడ్డి నగర్‌లో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

Updated On 2 Jan 2024 10:50 PM GMT
Ehatv

Ehatv

Next Story