సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే ఆయనకు ఛాతిలో తీవ్ర నొప్పి వచ్చింది. దీంతో ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. తమ్మినేనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు..లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలను వైద్యులు గుర్తించారు.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి CPM Telangana State Secretary ) తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra)కు గుండెపోటు(heart attack)వచ్చింది. తన స్వగ్రామం తెల్దారపల్లి (Native village Teldarapalli)లో ఉన్న సమయంలోనే ఆయనకు ఛాతిలో తీవ్ర నొప్పి(Severe chest pain)వచ్చింది. దీంతో ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. తమ్మినేనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు..లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలను వైద్యులు గుర్తించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి(Gachibowli AIG Hospital )కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక.. గతంలోనే తమ్మినేని స్ట్రోక్‌ రావడంతో స్టంట్‌ కూడా పడింది. తాజాగా మరోసారి మైల్డ్‌ స్ట్రోక్‌ రావడంతో తీవ్ర అశ్వస్థతకు లోనయ్యారు.

Updated On 16 Jan 2024 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story