బంగారం (Gold) ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. డిసెంబర్ (December) నెలలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. జనవరిలో (Januaray) కూడా పెరుగుతుందని అనుకున్నారు. కానీ మార్కెట్ వర్గాల విశ్లేషణను తలకిందులు చేస్తూ జనవరిలో బంగారం ధరలు 1100 వరకు తగ్గాయి.
బంగారం (Gold) ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. డిసెంబర్ (December) నెలలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. జనవరిలో (Januaray) కూడా పెరుగుతుందని అనుకున్నారు. కానీ మార్కెట్ వర్గాల విశ్లేషణను తలకిందులు చేస్తూ జనవరిలో బంగారం ధరలు 1100 వరకు తగ్గాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో (Interantaional) మాత్రం బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలను పరిశీలిస్తే..
హైదరాబాద్ (Hyderbad) మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 9 రోజులుగా దిగి వస్తున్నాయి. ఈ 9 రోజుల్లో తులం బంగారం దాదాపు రూ.1,150 మేర దిగివచ్చింది. ఈరోజు 22 క్యారెట్ల (22 Carrots) 10 గ్రాముల బంగారం ధర రూ. 100 వరకు తగ్గి రూ. 57,600గా ట్రేడింగ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల (24 Carrots) 10 గ్రాముల బంగారం ధర రూ. 120 మేర దిగివచ్చి రూ. 62,830 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో (Delhi) 22 క్యారెట్ల బంగారం రేటు నేడు రూ.100 తగ్గి రూ. 57,750 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88 మేర పెరిగి రూ. 63,980కి చేరింది.