✕
Family Suicide: అనకాపల్లి పట్టణంలో తీవ్ర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
By EhatvPublished on 28 Dec 2023 10:29 PM GMT
ఏపీలోని అనకాపల్లి (Anakapally) పట్టణంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య *(Suicide) చేసుకున్నారు.

x
suicide family-compresse
ఏపీలోని అనకాపల్లి (Anakapally) పట్టణంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య *(Suicide) చేసుకున్నారు. ఫైర్‌స్టేషన్ దగ్గర ఉన్న ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కూతుళ్లతో పాటు దంపతులు సైనైడ్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోదామనుకున్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పుల బాధలు, ఆర్ధిక (Finance) సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు.

Ehatv
Next Story