హైదరాబాద్‌(Hyderabad) లాలాగూడ(Lalaguda) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోరం జరిగింది. లిఫ్ట్‌(Lift) పేరుతో మహిళకు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి(Gang rape) పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న ఓ మహిళ లాలాపేట(Lalapet) వెళ్లేందుకు బస్టాప్‌లో(Bus stop) వేచి ఉంది. మహిళను మాటల్లో పెట్టిన నిందితుడు లిఫ్ట్ ఇస్తానని ఆమెను భ్రమపెట్టి సామూహిక అత్యాచారం చేశారు. ఈస్ట్‌ జోన్ డీసీపీ సునీల్‌దత్‌ వివరాల ప్రకారం..

ఈనెల 7న బస్టాప్‌లో మహిళ ఉండగా.. ప్రశాంత్‌నగర్‌లో(Prashanth) ఉంటున్న మెకానిక్(Mechanic) బర్నే ఏసు ఆమె దగ్గరికి వెళ్లాడు. మహిళతో మాటలు కలిపి లాలాపేటలో డ్రాప్‌ చేస్తానని భ్రమపెట్టాడు. దీంతో ఆమె నిజమేనని నమ్మి ప్రశాంత్‌ బైక్‌ ఎక్కింది. ప్రశాంత్‌నగర్‌ రైల్వేక్వార్టర్స్‌ దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి మహిళను తీసుకెళ్లాడు. తన స్నేహితుడు సీత మధుయాదవ్‌ను అక్కడికి రమ్మని పిలిచాడు. ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు శ్రీగిరి ప్రశాంత్‌కుమార్, తరుణ్‌కుమార్, రోహిత్‌ను పిలిపించి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మధుయాదవ్‌ మహిళను తార్నాకలో వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి.. ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 18 Dec 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story