✕
హైద్రాబాద్లో రన్నింగ్ కారు(Running Car)లో మంటలు చెలరేగాయి. మింట్ కాంపౌండ్(Mint Compound) రోడ్డు మార్గంలో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపివేసి.. సురక్షితంగా బయటపడ్డాడు.

x
car accident
రన్నింగ్ కారులో మంటలు..సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్
హైద్రాబాద్లో రన్నింగ్ కారు(Running Car)లో మంటలు చెలరేగాయి. మింట్ కాంపౌండ్(Mint Compound) రోడ్డు మార్గంలో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపివేసి.. సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్ అక్కడకు చేరుకుని..మంటలను ఆర్పేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ehatv
Next Story