భూమిని (earth)ఢీ కొట్టడానికి అతి పెద్ద గ్రహ సహకలం(asteroid) అత్యంత వేగంగా కదిలి వస్తుంది..దీనితో మానవాళికి అతి పెద్ద ముప్పు వాటిల్లుతుందా ? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(NASA) ఈ గ్రహ శకలం (asteroid) విషయాన్ని వెల్లడించింది.. ఈ గ్రహ శకలం కదలికలు నాసా (NASA) ఆలస్యంగా గుర్తించింది నాసా గ్రహ శకలాన్ని గుర్తించిన వెంటనే దీని కదలికలపై నిఘా (spy)పెట్టినట్లు తెలిపింది.. మన భూమిని ఢీకొట్టడానికి వచ్చే అనేక గ్రహ సకలాలలో ఇది అత్యంత పెద్దదిగా గుర్తించడం జరిగింది.

భూమిని (earth)ఢీ కొట్టడానికి అతి పెద్దగ్రహశకలం(asteroid) అత్యంత వేగంగా కదిలి వస్తుంది..దీనితో మానవాళికి అతి పెద్ద ముప్పు వాటిల్లుతుందా ? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(NASA) ఈ గ్రహశకలం(asteroid) విషయాన్ని వెల్లడించింది.. ఈ గ్రహశకలం కదలికలు నాసా (NASA) ఆలస్యంగా గుర్తించింది నాసా గ్రహశకలాన్ని గుర్తించిన వెంటనే దీని కదలికలపై నిఘా (spy)పెట్టినట్లు తెలిపింది.. మన భూమిని ఢీకొట్టడానికి వచ్చే అనేక గ్రహశకలలో ఇది అత్యంత పెద్దదిగా గుర్తించడం జరిగింది. ఇది ఏప్రిల్ 6న భూమిని దాటి వెళుతుందని అంచనాలు వేస్తున్నారు నాసా భూమికి అత్యంత దగ్గరగా వెళ్ళినప్పటికీ ఎలాంటి ప్రమాదాలు విపత్తు జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు నాసా శాస్త్రవేత్తలు .

ఒక 30 వేల గ్రహ శకలాలు భూమిని(earth) ఢీకొట్టడానికి వచ్చేటందుకు సిద్ధమవుతున్నాయని కనిపెట్టారు శాస్త్రవేత్తలు వీటిలో 850 శకలాలు భారీ పరిణామం లో ఉన్నాయి. ఈ భూమికి అతి దగ్గరగా వచ్చే ఈ శకలానికి Asteroid 2023 FZ3 అని నామకరణం చేసారు . కానీ ఇలాంటి గ్రహశకలాలు ఏవి కూడా 100 సంవత్సరాలు వరకు భూమికి ఎలాంటి నష్టం కలిగించవని తేల్చి చెప్పారు .. నాసా నివేదిక (NASA report)ప్రకారం మన సౌర వ్యవస్థ(solar system) ఏర్పడిన తర్వాత కొన్ని గ్రహశకలాలు (asteroid)అలాగే మిగిలి ఉన్నాయి.వాటిలో ఐదు గ్రహశకలాలు మాత్రం మన భూమికి దగ్గరగా చేరుకోవడానికి వాటి ప్రయాణాన్ని సాగిస్తున్నాయి కానీ వీటివల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు..ఈ భారీ శకలం 23 సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుందని దాటిపోతుందని తేల్చారు గమనించిన శాస్త్రవేత్తలు.

Updated On 5 April 2023 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story