☰
✕
2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష ఖరారైంది.
x
2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష ఖరారైంది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల శిక్ష విధించిన ముంబై అంథేరి కోర్టు. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించడమే కాకుండా.. మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించింది
ehatv
Next Story