షర్మిల(YS Sharmila) కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala) అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ మరణంపై కాంగ్రెస్‌(Congress) పార్టీపై అనుమానాలున్నాయన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు.

బ్రదర్ అనిల్‌ను(Brother Anil) టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశామ‌ని.. ఇప్పుడు పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫొటోల దిగుతున్నారని కామెంట్ చేశారు. వైఎస్ఆర్ సీపీ(YSRCP) తొలి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వివేకాను బరిలోకి దించిందని గుర్తుచేశారు.వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌ పార్టీపై అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు(Chandrababu) తెర వెనుక రాజకీయం కొనసాగుతూనే ఉందని.. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు.

Updated On 6 Jan 2024 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story