✕
అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex-CM KCR) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) జన్మదిన శుభాకాంక్షలు(Birthday wish) తెలిపారు.

x
KCR birthday
అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex-CM KCR) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) జన్మదిన శుభాకాంక్షలు(Birthday wish) తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో తనదైన పాత్రను పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పిన రేవంత్‌రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Ehatv
Next Story