చైనా(china) వాళ్లు ఏంటీ.. ఆరోగ్య రహస్యం(Health Secrete) ఏంటీ అని ఆశ్చర్యంగా ఉందా..? చైనా వాళ్ల ఆరోగ్య రహస్యం.. ఏముంటుంది.. తేళ్లు.. కప్పలు, పాములు తింటారు కదా అని మీకు అనిపించవచ్చు. కాని వారు తినే వెజిటెబుల్స్(Vegetables).. రైస్(Rice).. ఇలా అన్ని ఆరోగ్యవంతమైనవే. అంతే కాదు.. ఎంత నాన్ వెజ్ తిన్నా.. అందులో కచ్చితంగా వెజిటెబుల్స్ వేసుకునే తింటారు.

చైనా(china) వాళ్లు ఏంటీ.. ఆరోగ్య రహస్యం(Health Secret) ఏంటీ అని ఆశ్చర్యంగా ఉందా..? చైనా వాళ్ల ఆరోగ్య రహస్యం.. ఏముంటుంది.. తేళ్లు.. కప్పలు, పాములు తింటారు కదా అని మీకు అనిపించవచ్చు. కాని వారు తినే వెజిటెబుల్స్(Vegetables).. రైస్(Rice).. ఇలా అన్ని ఆరోగ్యవంతమైనవే. అంతే కాదు.. ఎంత నాన్ వెజ్ తిన్నా.. అందులో కచ్చితంగా వెజిటెబుల్స్ వేసుకునే తింటారు.

చైనీస్ ఆరోగ్య రహస్యం వారి సాంప్రదాయ ఆహారమే(Traditional Food). ఉల్లి ఆకు(Onion Leaves), వెల్లుల్లి(Garlic), క్యాబేజీ, దుంపలు, పుట్టగొడుగులు, క్యాప్సికం, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఇలా వారు ఎన్నో ఆరోగ్యవంతమైన ఆహారాలుతింటరు.

ఛాంపిగ్నాన్స్‌తో(champignons) చేసిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి చైనీయులు ఎక్కువగా వాడుతుంటారు.

చిట్టాకీ పుట్టగొడుగులలో(Mushroom) ఉండే ఎరిటాసెనినా అనే పదార్థం రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా త్వరగా తగ్గిస్తుంది.

ఇది కాకుండా, చిట్టాకి పుట్టగొడుగులలో వివిధ ఔషధ గుణాలు కనుగొనబడ్డాయి. ఇవి వివిధ వ్యాధులను నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

లెంటినాన్ క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటుందట. అది అక్కడి పుట్టగొడుగుల్లో కనుగొనబడిందని అంటారు. ఇది ఎక్కువగా, కార్టినెలిన్ (కార్టినెలిన్) సూక్ష్మక్రిమి సంహారకంగా పని చేస్తుంది. కాబట్టి చిట్టాకీ మష్రూమ్ ఫుడ్స్ శరీరానికి మేలు చేస్తాయి. అవి చైనీయులు ఎక్కువగా వాడుతారు.

చైనీస్ ప్రజలు తినే రెడ్ ఈస్ట్ రైస్ బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ బియ్యాన్ని సాధారణంగా ఆసియా దేశాల్లో ఒక వ్యక్తికి రోజుకు 14-55 గ్రాముల పరిధిలో ఉపయోగిస్తారు.

అంతే కాదు చైనీయులు ఆహారంలో వెల్లుల్లి తప్పకుండా ఉంటుంది. రకరకాలుగా వెల్లుల్లిని పండిస్తారు చైనీయులు. వాటిని స్కాక్స్ లా కూడా తింటారు. ఇలా రకరకాల ఫుడ్స్ వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు.

Updated On 27 May 2024 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story