Chandrababu to Tirumala :30న తిరుమలకు టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu naidu) ఈ నెల 30వ తేదీ సాయంత్రం తిరుమలకు(Tirumala) వెళ్లనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఒకటో తేదీన ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం(Renigunta airport) నుంచి బయలు దేరి అమరావతికి(Amaravathi) చంద్రబాబు రానున్నారు

babu to tirumala
తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu naidu) ఈ నెల 30వ తేదీ సాయంత్రం తిరుమలకు(Tirumala) వెళ్లనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఒకటో తేదీన ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం(Renigunta airport) నుంచి బయలు దేరి అమరావతికి(Amaravathi) చంద్రబాబు రానున్నారు. మరుసటి రోజు బెజవాడ దుర్గమ్మ(Bejawada Durga), సింహాచలం అప్పన్న(Simhachala appanna), శ్రీశైలం మల్లన్న(Srisaila mallana) దర్శనానికి చంద్రబాబు వెళ్ళనున్నారు. కంటి ఆపరేషన్(Cataract) తర్వాత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో(Hyderabad) చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రముఖ దేవాలయాల్లో(Temples) దర్శనాల అనంతరం డిసెంబర్(December) మొదటి వారంలో చంద్రబాబు మళ్లీ పూర్తి స్థాయి రాజకీయ(Political) కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ నేతలు తెలిపారు
