వైసీపీలో(YCP) చేరిన వారానికే రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో భేటీ అయ్యారు. రాయుడు బుధ‌వారం మంగళగిరి జననసేన పార్టీ కార్యాల‌యానికి వెళ్ళారు.

వైసీపీలో(YCP) చేరిన వారానికే రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో భేటీ అయ్యారు. రాయుడు బుధ‌వారం మంగళగిరి జననసేన పార్టీ కార్యాల‌యానికి వెళ్ళారు. అక్క‌డ‌ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య అర్ధ‌గంల నుంచి చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా.? లేదా జనసేనలో చేరుతున్నారా.? అనే విష‌య‌మై ఉత్కంఠ నెలకొంది.

Updated On 10 Jan 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story