☰
✕
అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇచ్చిన హైకోర్టు.
x
అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇచ్చిన హైకోర్టు. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ehatv
Next Story