ప్రపంచంలో వేలాది తెగలకు(Tribes) చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ఒక్కో తెగకు సంబంధించి రకరకాల ఆచారాలుంటాయి. కొన్ని వినడానికి వింతగా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు కూడా ఎలా పాటిస్తారోనని ఆశ్చర్యపోక మానరు. మన సాంప్రదాయంలో కనిపించే కొన్ని తప్పులే కొన్ని తెగల్లో ముఖ్య సాంప్రదాయాలుగా ఉంటున్నాయి. పెళ్లిళ్ల విషయంలో కూడా ఒక్కో దేశంలో ఒక్కో రీతిన ఆచారవ్యవహారాలుంటాయి.

ప్రపంచంలో వేలాది తెగలకు(Tribes) చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ఒక్కో తెగకు సంబంధించి రకరకాల ఆచారాలుంటాయి. కొన్ని వినడానికి వింతగా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు కూడా ఎలా పాటిస్తారోనని ఆశ్చర్యపోక మానరు. మన సాంప్రదాయంలో కనిపించే కొన్ని తప్పులే కొన్ని తెగల్లో ముఖ్య సాంప్రదాయాలుగా ఉంటున్నాయి. పెళ్లిళ్ల విషయంలో కూడా ఒక్కో దేశంలో ఒక్కో రీతిన ఆచారవ్యవహారాలుంటాయి. అంతేందుకు మనదేశంలోనే రకరకాల జాతుల తెగలు నివసిస్తున్నాయి. వీరి ఆచార వ్యవహారాలే వింతగా ఉంటాయి.. అలాంటిది ప్రపంచంలోని వివిధ తెగలకు ఎన్నో వైర్యుధమైన ఆచార వ్యవహారాలు ఉండవచ్చు.

సాధారణంగా పెళ్లి తర్వాత శోభనం(First night) అనేది కామన్. శోభనం రోజు పెళ్లికూతురును ముస్తాబు చేసి గదిలోకి పంపించేవరకు ఇంటి పెద్దలు తోడుగా ఉంటారు. శోభనం గదిలో ఎలా మల్చుకోవాలో చెప్తారు. ఇది పాతరోజుల్లో జరిగేది. ఇప్పటి జనరేషన్‌కు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆఫ్రికా(Africa) దేశంలోని ఓ తెగకు వింతైన సాంప్రదాయం ఉంది. ' శోభనం రోజు గదిలోకి పెళ్లి కూతురే కాదండో తల్లి కూడా వెళ్లాల్సిందేనట'. శోభనం గదిలో పెళ్లి కొడుకు ఎలాంటి కోరిక కోరినా పెళ్లి కూతురు, ఆమె తల్లి తీర్చాల్సిందేనట. ఆ సమయంలో పెళ్లి కొడుకు శాటిస్‌ఫై కాకున్నా, అతని కోరికలు తీర్చకున్నా వెంటనే విడాకలు ఇచ్చే హక్కు కూడా అతనికి ఉంటుందట. అయితే ఈ ఆచారాన్ని వ్యతిరేకించేవాళ్లు ఉన్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం తరతరాల నుంచి వస్తున్న కట్టుబాట్లను పాటించాల్సిందేనని షరతులు పెడుతున్నారట. ఇలా శోభనం రోజున గదిలోకి పెళ్లి కూతురు తల్లి కూడా వెళ్తారని వినడం ఇదే తొలిసారేమో.

Updated On 5 March 2024 4:03 AM GMT
Ehatv

Ehatv

Next Story