☰
✕
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమపై పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
x
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమపై పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితురాలిగా ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరు చేర్చారు. పార్టీలో హేమ(Hema) డ్రగ్స్ సేవించినట్టు తెలిపారు. అయితే తాను ఎక్కడా డ్రగ్స్(drugs) తీసుకోలేదని, ఛార్జ్‌షీట్‌లో తన పేరు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందని హేమ తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. పోలీసుల చార్జ్ షీట్ తన చేతకి అందిన తర్వాత దీనిపై స్పందిస్తానన్నారు. తనకు తెలిసిన సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారని నటి హేమ అన్నారు.
ehatv
Next Story