తెలంగాణ వ్యాప్తంగా అభయ హస్తం (Abhaya Hastham) దరఖాస్తులు కోటి దాటాయి. ఈ వారం రోజుల్లో కోటి 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజుతో ప్రజాపాలన సభలు ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ (Telananga) వ్యాప్తంగా అభయ హస్తం (Abhaya Hastham) దరఖాస్తులు కోటి దాటాయి. ఈ వారం రోజుల్లో కోటి 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజుతో ప్రజాపాలన సభలు ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం (Prajapalana Programme) ఈరోజుతో ముగియనుంది. . గ్రేటర్ హైదరాబాద్​లో (GHMC) అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అప్లికేషన్లు సమర్పించేందుకు ఈరోజుతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ఒక్క రోజే జీహెచ్‌ఎంసీలో 2,48,647 మంది ఆరు గ్యారంటీల స్కీంలు తమకు వర్తింపజేయాలని ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరో 10 లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Updated On 5 Jan 2024 10:56 PM GMT
Ehatv

Ehatv

Next Story