✕
యువకులంతా ఎంచక్కా క్రికెట్(Cricket) ఆడుకుంటున్నారు. టెన్నిస్ బాల్‌తో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు ప్రేక్షకులు కూడా వచ్చారు. హాయిగా ఆనందంగా యువకులు క్రికెట్ ఆడుకోవడం ఓ ఎద్దుకు(bull) నచ్చలేదు.

x
Bull Viral Hilarious Video
ఆమాంతం గ్రౌండ్‌లోకి దూసుకొచ్చింది. వస్తే వచ్చిందిలే అని లైట్ తీసుకున్నారు ప్లేయర్లు. కాసింత అదిలించారు. ఆ ఎద్దుకు పిచ్చ కోపం వచ్చేసింది. నన్నే అదిలిస్తారా అనుకుంటూ నానా హంగామా సృష్టించింది. ఆటగాళ్ల వెంటపడింది. దాంతో ఆటగాళ్లంతా తలో దిక్కున పారిపోయారు. అంపైర్‌తో పాటు బౌలింగ్ చేసే కుర్రాడు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ముందు భయపడ్డారు కానీ తర్వాత మాత్రం అందరూ నవ్వుకున్నారు.

Ehatv
Next Story