పేరుకే ఆమె 'సైన్స్‌ టీచర్‌'(Science teacher) కానీ.. విద్యార్థికి 'సెక్స్‌ సైన్స్‌' నేర్పించే సెక్స్‌ టీచర్‌ అని ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. తన కుమారుడితో సెక్స్‌ చేస్తుండగా అతని తల్లికి రెడ్‌హ్యాండెడ్‌గా(Red-handed) సైన్స్‌ టీచర్‌ దొరికిపోయింది. దీంతో ఆమె పోలీసులను(Police) ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం అమెరికాలో(America) చోటు చేసుకుంది.

షార్లెట్-మెక్లెన్‌బర్గ్(Mecklenburg ) పోలీసుల వివరాల ప్రకారం.. న్యూఫెల్డ్‌(Cartaya-Neufeld's) అనే విద్యార్థి రగ్బీ ప్రాక్టీస్‌కు వెళ్లకుండా ఎక్కడో తిరుగుతున్నాడని ఆ తల్లికి సమాచారం వచ్చింది. దీంతో తన కుమారుడి ఆచూకీ కనిపెట్టేందుకు ఆమె సోషల్‌ నెట్‌వర్కింగ్‌(Social networking) యాప్‌ అయిన లైఫ్‌ 360ని ఉపయోగించుకుంది. కుటుంబసభ్యులు, స్నేహితుల ఆచూకీని కొనుగొనేందుకు ఈ యాప్‌ను వాడుతారు. తన కుమారుడి ఆచూకీ కోసం కూడా వెతుకుతుండగా పార్క్‌ రోడ్‌(Park road) పార్క్‌లో తను ఉన్నట్లు నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తల్లి స్వయంగా పార్క్‌ వద్దకు వెళ్లి చూడగా.. టీచర్‌ గాబ్రియేలా(Gabriela) కార్టయా, తన కుమారుడు న్యూఫెల్డ్‌ కారులో రతి క్రీడలో మునిగితేలుతున్నారు. దీంతో ఆమె ఆ కారును, నెంబర్‌ను ఫొటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో ఆ 'సెక్స్‌ టీచర్‌' అదేనండీ 'సైన్స్‌ టీచర్‌'ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీచర్‌తో తన కుమారుడికి సెక్స్‌ రిలేషన్‌(Relation) ఉందన్న వార్తలు తాను విన్నానని.. దీంతో తాను అప్రపత్తమైన కుమారుడి వ్వవహారశైలిపై నిఘా ఉంచినట్లు తెలిపింది. రగ్బీ గేమ్ ప్రాక్టీస్‌కు హాజరుకాకపోవడంతో లైప్ 360 ద్వారా తను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టానని తల్లి చెప్పింది. సైన్స్‌ టీచర్‌ అయిన కార్టయా విద్యార్థి న్యూఫెల్డ్‌తో కారులో, అతని ఇంట్లో, ఆమె ఇంట్లో పలుసార్లు సెక్స్‌లో పాల్గొన్నారని తెలిసిందన్నారు.

Updated On 16 Dec 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story