Case On Chandra Babu About Ponganuru Voilence : నారా చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు.
అన్నమయ్య జిల్లా(Annamayya District), తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పై కేసు(case)నమోదైంది. ప్రాజెక్టులు సందర్శన పేరుతో అంగళ్లు లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం నేపథ్యంలో కేసు నమోదు. కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన బి.
అన్నమయ్య జిల్లా(Annamayya District), తంబళ్లపల్లె నియోజకవర్గం(Tamballapalle Constituency) ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పై కేసు(case)నమోదైంది. ప్రాజెక్టులు సందర్శన పేరుతో అంగళ్లు లో టిడిపి(TDP) కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం నేపథ్యంలో కేసు నమోదు. కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన బి.ఆర్ ఉమాపతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి FIR కట్టారు. A1 నారా చంద్రబాబు,A2 మాజీ మంత్రి దేవినేని(devineni)ఉమ, A3. అమర్నాథ్ రెడ్డి పేర్లను చేర్చిన పోలీసులు మరో 20 మంది పై కూడా కేసులు కట్టారు. క్రైమ్ నెంబర్ 79 /2023 120బి 147 145 153 307 115 109 323 324 506 R/w149 ipc సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. A1 నారా చంద్రబాబు, A2 మాజీ మంత్రి దేవినేని ఉమ, A3. అమర్నాథ్ రెడ్డి, A4 ,రాంభూపాల్ రెడ్డి , A5,షాజహాన్ భాష , A6,దొమ్మలపాటి రమేష్, A7,కిషోర్ కుమార్ రెడ్డి , A8,ఘంటా నరహరి , A9,శ్రీరామ్ చినబాబు, A10,శ్రీధర్ వర్మ , A11,ఆర్ శ్రీనివాసరెడ్డి , A12,పులివర్తి నాని,
A13, ఎం రాంప్రసాద్ రెడ్డి, A14,పలన్ ఖాదర్ ఖాన్, A15, వై జి రమణ, A16, వై జి సురేంద్ర , A17,రాచకొండ మధుబాబు , A18,పర్వీన్ తాజ్, A19, ఏలగిరి దొరస్వామి నాయుడు, A20, నారాయణస్వామి రెడ్డి ,తో పాటు మరి కొందరు