ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎప్పుడైనా ఊహించామా టమాటాలను(Tomato) ఎత్తుకెళతారని! అయిదు కిలోలో, పది కిలోలో ఎత్తుకెళితే కాసేపు బాధపడవచ్చు.. రెండు టన్నుల(2 tons) టమాటాలను వాహనంతో(vehicle) పాటు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని(Karnataka) చిత్రదుర్గలో(Chitradurga) చోటు చేసుకుంది.

ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎప్పుడైనా ఊహించామా టమాటాలను(Tomato) ఎత్తుకెళతారని! అయిదు కిలోలో, పది కిలోలో ఎత్తుకెళితే(Theft) కాసేపు బాధపడవచ్చు.. రెండు టన్నుల(2 tons) టమాటాలను వాహనంతో(vehicle) పాటు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని(Karnataka) చిత్రదుర్గలో(Chitradurga) చోటు చేసుకుంది. మూడు లక్షల రూపాయల విలువైన 3.7500 కిలోల టమాటాలను బొలేరో(Bolero) వాహనంలోకి ఎక్కించి, డ్రైవర్‌తో పాటు స్థానిక ఆర్‌ఎంసీ యార్డ్‌కు(RMC Yard) వచ్చాడు. అక్కడ వాహనాన్ని ఆపి డ్రైవర్‌తో కలిసి టీ తాగేందుకు వెళ్లాడు. ఇదే అదనుగా కొందరు వాహనాన్ని ఎత్తుకెళ్లారు. టీ తాగి వచ్చేసరికి వాహనం కనిపించకపోవడంతో రైతు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము మార్కెట్‌కు వస్తున్న టైమ్‌లో ముగ్గురు వ్యక్తులు తమను వెంబడించారని పోలీసులకు తెలిపాడు. తోవలో ఓ చోట తమ వాహనం వారి వాహనాన్ని ఢీ కొట్టిందంటూ నానా యాగీ చేశారని, డబ్బివ్వాలని డిమాండ్‌ చేశారని రైతు తెలిపాడు. బహుశా వారే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

Updated On 11 July 2023 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story