✕
యూపీఎస్సీ నుంచి 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.యూపీఎస్సీ 111 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

x
యూపీఎస్సీ నుంచి 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.యూపీఎస్సీ 111 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 1.
దరఖాస్తుకు లింక్ https://upsc.gov.in.

ehatv
Next Story