నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వ ఫైర్ సేఫ్టీ, హెల్త్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి . డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సబ్ ఫైర్ ఆఫీసర్ హెల్త్ […]

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వ ఫైర్ సేఫ్టీ, హెల్త్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి . డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సబ్ ఫైర్ ఆఫీసర్ హెల్త్ సానిటరీ ఇన్ఫెక్షన్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది..సేఫ్టీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ సంస్థలు, ఎయిర్ పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, హాస్పిటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్, రైల్వేస్, మైనింగ్ సంస్థలలో ఫైర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజినీర్, సేఫ్టీ సూపర్ వైజర్, మేనేజర్, ఫైర్ మెన్, సెక్యూరిటీ మేనేజర్ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశాలలో అధిక వేతనాలతో ఉత్తమ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://www.ncttindia.com/ ద్వారా ఫిబ్రవరి 25, 2023లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Updated On 20 Feb 2023 5:36 AM GMT
Ehatv

Ehatv

Next Story