గెయిల్​ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ వెలువడింది . గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలు ఉండగా ...వీటిలో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (కెమికల్​), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (సివిల్​), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (గెయిల్​టెల్​ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (బీఐఎస్​)కు చెందినవి. గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల […]

గెయిల్​ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ వెలువడింది . గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలు ఉండగా ...వీటిలో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (కెమికల్​), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (సివిల్​), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (గెయిల్​టెల్​ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (బీఐఎస్​)కు చెందినవి. గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థుల వయస్సు 26ఏళ్లకు మించి ఉండకూడదు. గెయిల్​ లిమిటెడ్​ సెలక్షన్​ ప్రక్రియలో... గేట్​ (గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూట్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​)- 2023 మార్క్స్ ఆధారంగా ఈ గెయిల్​ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు కెమికల్​, సివిల్​, గెయిల్​టెల్​ (టీసీ/టీఎం), బీఐఎస్​ చదివి ఉండాలి.

ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టు అప్లికేషన్​కు తుది గడువు మార్చ్​ 15. అభ్యర్థులు గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్​ లిమిటెడ్​ లో అప్లై చేసుకోవడానికి గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ gailonline.com కు లాగిన అవ్వాలి. ఆ తర్వాత హోం పేజ్​లో కెరీర్​ లింక్​ మీద క్లిక్​ చేసి అప్లికేషన్​ ఫామ్​ను డౌన్లోడ్ ​ చేసుకుని ఫిల్​ చేసుకోవాలి. ఫిల్ చేసిన అప్లికేషన్​ ఫామ్​తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్​ చేయండి.

Updated On 25 Feb 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story