హైదరాబాద్(Hyderabad) బాలానగర్‌(Balanagar)లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)… 2023-24 అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ ట్రేడ్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 17, 18, 19 తేదీల్లో సర్టిఫికెట్లతొ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

ఉద్యోగాల ఖాళీల వివరాలు:

ట్రేడ్‌ అప్రెంటిస్: 178 ఖాళీలు

ట్రేడ్: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మ్యాన్- సివిల్, డ్రాప్ట్స్‌మ్యాన్- మెకానికల్.

Updated On 7 May 2023 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story