నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA CSIR UGC NET 2023 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ 2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి గడువు పొడిగించింది . అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10 గా నిర్ణయించగా ప్రస్తుతం గడువును పెంచడం జరిగింది . ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA CSIR UGC NET 2023 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ 2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి గడువు పొడిగించింది . అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించగా ప్రస్తుతం గడువును పెంచడం జరిగింది . ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని గమనించవచ్చు. దరఖాస్తుల కరెక్షన్‍కు ఏప్రిల్ 19 నుంచి 25వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 2023 జూన్ 6 నుండి 8 వరకు పరీక్ష జరుగుతుంది”, అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది . పరీక్ష ఫీజు: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2023 దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,100గా ఉంది. ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలి. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు ఫీజు రూ.275గా ఉంది.
CSIR NET 2023: దరఖాస్తు చేసే విధానం
UGC NET యొక్క అధికారిక సైట్‌ని ugcnet.nta.nic.inకి లాగ్ ఇన్ చేయాలి
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న CSIR UGC NET పరీక్ష లింక్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించండి
వివరాలను ,అడిగిన దరఖాస్తులను సబ్మిట్ చేయగలరు
సబ్మిట్ పై క్లిక్ చేయండి మరియు మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది .
భవిష్యత్ అవసరం కోసం వివరాలను అదే హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసి ఉంచండి.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్‌సైట్ csirnet.nta.nic.in, nta.ac.in లను సందర్శించండి .