ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్/హిందీ మీడియం) ప్రవేశం కోసం నిర్వహించే APRJC సెట్ (మైనారిటీ)-2023APRJC SET (Minority)-2023 ఎంట్రెన్స్ పరీక్ష కోసం గుంటూరు AP రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(APRAE ), నోటిఫికేషన్ విడుదల చేసింది .

ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్/హిందీ మీడియం) ప్రవేశం కోసం నిర్వహించే APRJC సెట్ (మైనారిటీ)-2023APRJC SET (Minority)-2023 ఎంట్రెన్స్ పరీక్ష కోసం గుంటూరు AP రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(APRAE ), నోటిఫికేషన్ విడుదల చేసింది .

2023-24 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్/హిందీ మీడియం)(English/Hindi Medium) ప్రవేశాల కోసం నిర్వహించే APRJC సెట్ (మైనారిటీ)-2023 APRJC SET (Minority)-2023 ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిందిఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలబాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. AP రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (మైనారిటీ)-2023 ద్వారా ఎంపిక చెయ్యబడ్డ విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరుగుతుంది . ఈ కాలేజీలో మొత్తం 345 సీట్లలో జిల్లాలవారీగా (గుంటూరు: 115, కర్నూలు: 115, అన్నమయ్య జిల్లా: 115) ప్రవేశం కల్పిస్తుంది.

అర్హతలు..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2022-23) 10వ తరగతి చదువుతున్న లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 7, 2023లోపు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మే 15 నుండి ప్రారంభమవుతాయి. దరఖాస్తు రుసుము అవసరం లేదు. 10వ తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర సమాచారం కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం (మొదటి జాబితా): మే 15, 2023.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూన్ 7, 2023.
ఎంపికచేయబడిన విద్యార్థుల జాబితా విడుదల (మొదటి): జూన్ 8, 2023.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం (రెండవ జాబితా): జూన్ 10, 2023.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూన్ 19, 2023
ఎంపికచేయబడిన విద్యార్థుల జాబితా విడుదల (రెండవ): జూన్ 20, 2023.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం (మూడవ జాబితా): జూన్ 22, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: 28.06.2023
ఎంపిక చేయబడిన విద్యార్థుల జాబితా విడుదల (మూడవది): జూన్ 30, 2023.
ఎంట్రీలకు చివరి తేదీ: జూన్ 30, 2023

Updated On 18 April 2023 1:41 AM GMT
rj sanju

rj sanju

Next Story