సెల్ఫీల(selfi) పిచ్చ బాగా ముదిరింది. సెల్ఫీల మోజుతో ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలానే జరిగింది. అయినా జనం మారడం లేదు. లేటెస్ట్‌గా మెక్సికోలో(Mexico) ఇలాంటి ఘటనే జరిగంది.

సెల్ఫీల(selfi) పిచ్చ బాగా ముదిరింది. సెల్ఫీల మోజుతో ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలానే జరిగింది. అయినా జనం మారడం లేదు. లేటెస్ట్‌గా మెక్సికోలో(Mexico) ఇలాంటి ఘటనే జరిగంది. ఓ యువతి అందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయింది. కెనడా(Canada) నుంచి బయలుదేరే ఎంప్రెస్‌(Express) అనే రైలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసమే ఈ రైలును నడిపిస్తున్నారు. ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ రైలు అంటే చాలా మంది ఇష్టపడతారు. ఆ రైలు వెళ్లే దారిలో నిల్చుని ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటుంటారు. మొన్న సోమవారం రైలు వెళుతున్న సమయంలో హడాల్గో దగ్గర ఓ యువతి పట్టాలకు(Track) అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చొని సెల్ఫీ కోసం ప్రయత్నిచింది. అయితే రైలు ఆమెను బలంగా ఢీ కొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ దుర్ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్‌ ఫసిఫిక్‌ కానాస్‌ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Updated On 6 Jun 2024 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story