☰
✕
బ్రెజిల్(Brazil) దేశంలోని సోవోపోలో ఓ వ్యక్తి మర్మాంగాన్ని(Pennis) భార్య కోసి పడేసింది. మేన కొడలితో సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన భార్య ఏకంగా ' దానినే కోసేసింది'. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మంచం మీద పడేసి మరీ కాళ్ళు, చేతులు కట్టేసి భర్త పెన్నీస్ ని కత్తిరించింది
x
బ్రెజిల్(Brazil) దేశంలోని సోవోపోలో ఓ వ్యక్తి మర్మాంగాన్ని(Pennis) భార్య కోసి పడేసింది. మేన కొడలితో సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన భార్య ఏకంగా ' దానినే కోసేసింది'. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మంచం మీద పడేసి మరీ కాళ్ళు, చేతులు కట్టేసి భర్త పెన్నిస్‌ని కత్తిరించింది. ఆ తర్వాత దానిని టాయిలెట్ లో(Toilet) పడేసింది. తన నేరాన్ని అంగీకరిస్తూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. భాధితుడికి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Ehatv
Next Story