Africa Traditions : కూతురిని పెళ్లి చేసుకోవాలంటే అత్తతో రొమాన్స్ చేయాలి
ప్రపంచంలో ఇంకా చాలా దేశాల్లో అనారిగక పోకడలు ఉన్నాయి.
ప్రపంచంలో ఇంకా చాలా దేశాల్లో అనారిగక పోకడలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా(africa) దేశాల్లో అయితే వింత వింత ఆచారాలు పాటిస్తారు. కొన్ని వినడానికి వింతగా ఉన్నా వారి ఆచారాన్ని పాటించాల్సిందే అని అంటున్నారు. అలాగే ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఇలాంటి వింత ఆచారమే ఒకటి ఉంది. తమ కూతరును పెళ్లి చేసుకోవాలంటే అత్తతో గడపాల్సిందే.
'బయంకోలె' (Bayakole)జాతికి చెందిన ప్రజల్లో ఈ ఆచారం ఉంది. ఈ జాతిలో మరో ఆచారం ఉంది.. అది మహిళలు సన్నగా(slim) ఉండకూడదు. ఇక్కడి పురుషులు కాస్త బొద్దుగా ఉండే మహిళలనే కోరుకుంటారట. దీంతో 8 ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు స్థూలకాయం వచ్చే ఆహారం అందిస్తారట. కూతురును పెంచడమే కాకుండా ఆమె కన్య అనే భరోసా కూడా పురుషులకు ఇవ్వాలన్సిన బాధ్యత అత్తదే. కాబోయే అల్లుడి పర్‌ఫార్మెన్స్‌కు అత్త సర్టిఫికెట్ చేయాల్సిందేనట. పెళ్లికి ముందే అత్తతో సంభోగం చేసిన తర్వాతే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటారు. అత్తతో రొమాన్స్ చేసిన తర్వాత అల్లుడి బలాలు, బలహీనతల గురించి వివరించాకే పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయం తీసుకుంటారు.