సాధారణంగా ఈ దేశంలో నైనా మంచు కొండలు తెల్లరంగులోనే ఉంటాయి. కానీ ఆ దేశం లో మంచు కొండలు వివిధ రంగుల్లోకి మారుతున్నాయి. ప్రస్తుతం తెల్లటి మంచు కొండలు లేత రేపు రంగులోకి మారి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వాటర్ మెలన్ స్నో(Water Melon Snow) గా పిలుస్తున్న ఈ మంచు కొండలని చోడడానికి పర్యాటకులు Q కడుతున్నారు.

అమెరికా(America)లోని ఉటా(Utah) రాష్ట్రంలో ప్రస్తుతం మంచుకొండలు ఈ వాటర్ మెలన్ స్నో తో ఆకర్షిస్తోంది. అయితే దీనికి కారణం ఏంటా అని అన్వేషిస్తే శీతల వాతావరణం లో వృద్ధి చెందే గ్రీన్ అల్లే అని చెప్తున్నారు. అల్లే గా పిలవబడుతున్న ఈ జాతిని క్లేమేడో యొనస్ నివాలిస్ అని పిలుస్తారు.

అతి చల్లని ప్రాంతంలో ఈ అల్లే పెరుగుతుందని utah స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కాట్ హుటాలింగ్ అంటున్నారు. గట్టిగా గడ్డ కట్టిన మంచుని ఈ అల్లే వివిధ రంగుల్లోకి మారుస్తుందని అయన అంటున్నారు. లేత ఎరుపే కాదు కొన్ని చోట్ల వెల్వెట్, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో కూడా మంచుని మారుస్తుందని స్కాట్ చెప్తున్నారు.

ప్రతుతం వివిధ రంగుల్లో ఉన్నా మంచుకి తగినన్ని నీళ్లు, పోషకాలు చేరితే మాములు రంగులోకి మారుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.

ఇలా రంగు మారడం కానీ, కరిగిన తరవాత ఆ నీటిని తాగడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెప్తున్నారు.

Updated On 1 July 2023 3:57 AM GMT
Ehatv

Ehatv

Next Story