రెండు వేల వీసా అపాయింట్మెంట్లను క్యాన్సల్‌ చేసింది యూఎస్‌ ఎంబసీ. ఇల్లీగల్‌గా అపాయింట్మెంట్లు తీసుకుందనే యూఎస్‌ ఎంబసీ క్యాన్సల్‌ చేసిందని ఇమ్మిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్‌ రాహుల్‌రెడ్డి చెప్తున్నారు.

రెండు వేల వీసా అపాయింట్మెంట్లను క్యాన్సల్‌ చేసింది యూఎస్‌ ఎంబసీ. ఇల్లీగల్‌గా అపాయింట్మెంట్లు తీసుకుందనే యూఎస్‌ ఎంబసీ క్యాన్సల్‌ చేసిందని ఇమ్మిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్‌ రాహుల్‌రెడ్డి చెప్తున్నారు. బీ2 వీసాకు ఇదివరకు 30-40 డేస్ వెయిటింగ్ పీరియడ్‌ ఉండేది. ఇప్పుడు అది రెండేళ్లు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. అమెరికాను విజిట్‌ చేయడానికి వెళ్లాలంటే రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్‌ ఉంది. అయితే కాన్సులేట్లు వెసులుబాటు చూసుకొని ఐదు లేదా 10 రోజులకు ఒక సారి గ్యాప్‌లో స్లాట్లు విడుదల చేస్తుంటాయి. ఈ స్లాట్ల కోసం కొందరు కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేసి వీసా దరఖాస్తుదారుల పేరుతో ఆ స్లాట్లను బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందుకు కొంత ఫీజులు వసూలు చేస్తారు. కాన్సులేట్లు ఇలాంటి ఇల్లీగల్‌ స్లాట్‌ బుకింగ్‌ చేయొద్దని ముందే చెప్పాయి. అసలు ఈ స్లాట్లు ఎలా బుక్‌ అవుతాయి.. ఎలా క్యాన్సిల్‌ అవుతాయి.. ఇమ్మిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్ రాహుల్‌ రెడ్డి చెప్తున్నదేంటి.. ఈ వీడియోలో..


Updated On 4 April 2025 1:31 PM GMT
ehatv

ehatv

Next Story