Us Crime News:30 ఏళ్ళ యువతిని తల్లిని చేసిన 13 ఏళ్ళ కుర్రాడు .!
13 ఏళ్ళ వయసులో ఉన్న ఏ అబ్బాయి అయిన తల్లితండ్రుల మీద ఆధారపడి ఉండటం తెల్సిందే .కాని అమెరికాలో కొలరాడో రాష్ట్రము లో జరిగిన ఒక ఘటనలో అనుకోని అనుహ్యమైన తీర్పు ఇచ్చింది అక్కడ కోర్టు . ఇంతకు అక్కడ ఏమి జరిగింది అంటే
13 ఏళ్ళ వయసులో ఉన్న ఏ అబ్బాయి అయిన తల్లితండ్రుల మీద ఆధారపడి ఉండటం తెల్సిందే .కాని అమెరికాలో కొలరాడో రాష్ట్రము లో జరిగిన ఒక ఘటనలో అనుకోని అనుహ్యమైన తీర్పు ఇచ్చింది అక్కడ కోర్టు . ఇంతకు అక్కడ ఏమి జరిగింది అంటే కొలరాడో రాష్ట్రము లో నివాసం ఉండే ఆండ్రియా సెరీనా అనే( 31)సంవత్సరాల యువతీ 13 ఏళ్ళ పక్కింటి కుర్రాడు తో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఒంటరిగా నివసిస్తున్న ఆండ్రియా తన లైంగిక వాంఛను తీర్చుకొనేందుకు పక్కింటి కుర్రాడి కి వాలా విసిరింది . ఇంట్లో పనుల సహాయం కోసం అంటూ నెమ్మదిగా ఆ బాలుడిని రోజు తన ఇంటి రప్పించుకునేది . వయసులో చాల భేదం ఉంది కాబట్టి వారి గురించి ఇంట్లో వాళ్లకు ఎలాంటి అనుమానము రాలేదు . ఆండ్రియా కామవాంఛని తేర్చుకోవాటినికి ఆ కుర్రాడి వాడుకొంది . జరిగిన విషయాలు ఏమి ఎవరితో చెప్పాడు అంటూ బాలుడిని బెదిరించింది . కుర్రాడి పైన వ్యామోహం తో ఆండ్రియా చేసిన పనివల్ల తాను గర్భం కూడా దాల్చింది .
ఆండ్రియా గర్భాన్ని దాల్చటంతో అసలు విషయం బయటకు వచ్చింది . చిన్నవయసు కుర్రాడితో అక్రమసంబంధం పెట్టుకున్నందుకు ఆమెని పోలీసులు అరెస్ట్ చేయగా కేసు కోర్టు వరకు చేరింది. కోర్టులో బాలుడు జరిగినదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆండ్రియా జరిగిన విషయం అంత చెప్పేసరికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక కోర్టు తలపట్టుకుంది. ఆండ్రియా చేసిన పనికి శిక్షపడేలా తీర్పు ఇచ్చిన ప్రస్తుత ఆండ్రియా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె ను 70 వేల డాలర్ల పూచీకత్తుతో రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఆండ్రియా కడుపులో బిడ్డకు తండ్రి 13 ఏళ్ళ బాలుడు అని తీర్పు ని ఇవ్వగా బాలుడు తల్లి తండ్రులు ఈ తీర్పుని ఖండించారు. అంత చిన్నవయసులో తండ్రి భాద్యతలు ఎలా తీసుకోగలడు అని ప్రశ్నిస్తున్నారు. తల్లి వయసులో ఉన్న ఆండ్రియా చేసిన పనికి అందరు తిట్టి పోస్తున్నారు . ప్రస్తుతానికి ఈ వార్త వైరల్ గా మారింది .