అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై(Donald trump) మరోసారి హత్యాయత్నం(Assasination) జరిగింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై(Donald trump) మరోసారి హత్యాయత్నం(Assasination) జరిగింది. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ(Republic party) అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల(Presidant elections) బరిలో దిగబోతున్న ట్రంప్‌ ఫ్లోరిడాలో తన వెస్ట్ పామ్‌ బీచ్‌(Palm beach) నివాసం దగ్గరలో ఉన్న సొంత గోల్ఫ్‌ కోర్సలో గోల్ఫ్‌ ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ట్రంప్‌ క్షేమంగానే ఉన్నట్టు ఆయన ప్రచార బృందం తెలిపింది. కాల్పుల శబ్దం వినిపించగానే గోల్ఫ్‌ కోర్స్‌ ను మూసేసి ట్రంప్‌ ను అక్కడి నుంచి హుటాహుటిన తరలించినట్టు వివరించింది. . మరోవైపు.. కాల్పుల ఘటన అనంతరం తాను సేఫ్‌గా ఉన్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

Eha Tv

Eha Tv

Next Story