Fowler's syndrome rare disease:14 నెలల పాటు మూత్ర విసర్జన చేయకుండా ఉన్న లండన్ మహిళా .!
యునైటెడ్ కింగ్‌డమ్‌లో(United Kingdom) ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఒక మహిళా మూత్ర విసర్జన చేయలేదు. తనకు కలిగిన పరిస్థితి వలన తన జీవితమే మారిపోయింది అంటూ అసలు ఆమెకు జరిగిన ఈ సంఘటన గురించి ఇంస్టాగ్రామ్ లో అందరితో పంచుకుంది . 30 ఏళ్ల ఎల్లే ఆడమ్స్ తాను అక్టోబర్ 2020లో మూత్ర విసర్జన చేయలేదు . ఆమె ఎంతగా ద్రవపదార్దాలు(liquids) తీసుకున్న ఆమెకు యూరిన్ (urine)వస్తున్నపటికి ఆమె మూత్ర విసర్జన చేయలేకపోయింది.
సాధారణం గా ఆడ ,మగ ఎవరైనా ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి మూత్రవిసర్జన చేయాల్సిందే .లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటుంది . యూరిన్ బ్లాడర్(urine balder) నిండుగా ఉంది ఎక్కువ సేపు యూరిన్(urine) పాస్ చేయకుంటే కిడ్నీ సమస్యలు (kidney problems)వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . మరి లండన్(London) లో ఒక మహిళకు అరుదైన అనారోగ్యసమస్య కారణంగా ఏకంగా 14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేకపోయింది .
యునైటెడ్ కింగ్‌డమ్‌లో(United Kingdom) ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఒక మహిళా మూత్ర విసర్జన చేయలేదు. తనకు కలిగిన పరిస్థితి వలన తన జీవితమే మారిపోయింది అంటూ అసలు ఆమెకు జరిగిన ఈ సంఘటన గురించి ఇంస్టాగ్రామ్ లో అందరితో పంచుకుంది . 30 ఏళ్ల ఎల్లే ఆడమ్స్ తాను అక్టోబర్ 2020లో మూత్ర విసర్జన చేయలేదు . ఆమె ఎంతగా ద్రవపదార్దాలు(liquids) తీసుకున్న ఆమెకు యూరిన్ (urine)వస్తున్నపటికి ఆమె మూత్ర విసర్జన చేయలేకపోయింది.
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఎల్లే కు 2020 లో ఈ సమస్య ఎదురైంది. కొన్ని రోజులకు డాక్టర్స్ ని సంప్రదించింది ఎల్లే . ఆమె మూత్రాశయంలోurinary bladder ఒక లీటరు మూత్రం ఉందని వైద్యులు చెప్పారు . సాధారణంగా, మూత్రాశయం స్త్రీలలో 500ml మరియు పురుషులలో 700ml వరకు మూత్రాన్ని కలిగి ఉంటుంది.ఆ ఆతర్వాత డాక్టర్స్ ఆమె పైన జరిపిన పరీక్షల్లో ఆమెకు ఫౌలర్స్ సిండ్రోమ్ Fowler's syndromeఅనే వ్యాధిగా దీనిని నిర్దారించటం జరింగింది .వైద్యులు Ms ఆడమ్స్‌కు అత్యవసర కాథెటర్‌ను catheter అందించారు - మూత్రాశయంలోకి మూత్రం పోయడానికి ఒక గొట్టం పంపించారు - అయినప్పటికీ, ఆమె సమస్య వెంటనే బాగుపడలేదు .కొన్ని రోజులు ఆ పరికరం తో చాల రకాల ఇబ్బందులు ,అసౌకర్యాన్ని ఎదుర్కొంది ఎల్లే . ఆమె జీవితాంతం కాథెటర్‌నిcatheter ఉపయోగించి మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చని డాక్టర్స్ చెప్పారు .
ఈ అరుదైన వ్యాధి దాదాపు 30 ఏళ్ళ వయసు ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అట .ఈ వ్యాధికి సరైన కారణాలు ఇంకా కనుగొన బడలేదని వైద్యులు నిర్దారించారు .యోగ వంటి నేచురల్ థెరపీ వంటి పద్దతుల ద్వారా తొందరగా ఈ సమస్యనుండి బయటపడే అవకాశాలు ఉన్నట్లు మరో డాక్టర్ సూచించడం జరిగింది .