✕
Tirupati Temple : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎంత సేపంటే...!
By EhatvPublished on 1 Dec 2023 12:36 AM GMT
తిరుమలలో(Tirupati) భక్తుల(Divotees) రద్దీ అంతగా లేదిప్పుడు. క్యూ కాంప్లెక్స్‌లో(Que complex) అయిదు కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్థరాత్రి వరకు 58, 278 మంది వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

x
Tirupati Temple
తిరుమలలో(Tirupati) భక్తుల(Divotees) రద్దీ అంతగా లేదిప్పుడు. క్యూ కాంప్లెక్స్‌లో(Que complex) అయిదు కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్థరాత్రి వరకు 58, 278 మంది వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీఆదాయం 3.53 కోట్ల రూపాయలుగా ఉంది. దర్శన టిక్కెట్లు(Darshanam Tickets) లేని భక్తులకు ఎనిమిది గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులకు రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది.

Ehatv
Next Story