✕
Telugu Girl Died in London : లండన్ లో తెలుగు అమ్మాయి మృతి
By YagnikPublished on 14 Jun 2023 12:03 AM GMT
లండన్ లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. బ్రెజిల్ కి చెందిన యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన తేజస్విని రెడ్డి కన్నుమూసింది. తేజస్విని రెడ్డి స్దస్థలం ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లి.

x
Telugu Girl Died in London Brazilian Youth Attacked with a Knife
లండన్(London) లో తెలుగు అమ్మాయి(Telugu Girl) మృతి చెందింది. బ్రెజిల్(Brazil) కి చెందిన యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన తేజస్విని రెడ్డి(Tejaswini Reddy) కన్నుమూసింది. తేజస్విని రెడ్డి స్దస్థలం ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) బ్రాహ్మణపల్లి(Bramhanapalli). లండన్ లో తన మిత్రులతో కలిసి తేజస్విని నివాసం ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడి(Attack) చేయడంతో.. తేజస్విని అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక అమ్మాయి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి.

Yagnik
Next Story