ఓ టీచరమ్మ(Teacher) స్టూడెంట్‌తో(student) లైంగిక సంబంధం(Physical relation) పెట్టుకుంది.

ఓ టీచరమ్మ(Teacher) స్టూడెంట్‌తో(student) లైంగిక సంబంధం(Physical relation) పెట్టుకుంది. ఈ విషయం పది మందికి తెలియడంతో పోలీసులు వచ్చారు. ఆ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇక్కడ జరిగిందనుకునేరు.. కాదు అమెరికాలోని(america) న్యూజెర్సీలో(New Jersy) జరిగింది. అక్కడి ఫ్రీ హోల్డ్‌ ఇంటర్మీడియట్‌ స్కూల్‌లో 43 ఏళ్ల ఎలీసన్‌ హవెమాన్‌ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె స్పెషల్ ఎడ్యుకేషన్‌ బోధించేది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింఇ. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మాన్‌హట్టన్‌ కౌంటీ జైలుకు తరలించారు. బాధితుడు మైనర్‌ కాబట్టి అతడి పేరు, ఇతర వివరాలు చెప్పలేదు. ఇంకెవరైనా టీచర్‌ బారిన పడ్డారేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలీసన్‌ తరపు న్యాయవాది మాత్రం ఆమెకు ఏమీ తెలియదని, నిర్దోషి అని చెబుతున్నారు. లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో మాత్రం ఎలీసన్‌ తాను ఒక మంచి టీచర్‌నని చెప్పుకుంది. ఆమె 2022 నుంచి ఫ్రీహోల్డ్‌ స్కూల్లో పనిచేస్తోంది. అంతకు ముందు పలు స్కూళ్లలో పని చేసినట్టు తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story