Spielplatz Nude Village : ఆ గ్రామంలో మహిళలు బట్టలే వేసుకోరు..!
భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal pradesh) మణికర్ణ(Manikarna) లోయలోని పిని గ్రామ(Pini village) మహిళలు ఏడాదికి 5 రోజులు బట్టలు లేకుండా నగ్నంగా(Nude) ఉండాలి. ఈ సాంప్రదాయం శ్రావణ మాసంలో(Sravana masam) ఉంది. అయితే ఏడాది పొడవునా బట్టలు అస్సలు ధరించని గ్రామం ఒకటి బ్రిటన్‌లో(Britain) ఉంది.
భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal pradesh) మణికర్ణ(Manikarna) లోయలోని పిని గ్రామ(Pini village) మహిళలు ఏడాదికి 5 రోజులు బట్టలు లేకుండా నగ్నంగా(Nude) ఉండాలి. ఈ సాంప్రదాయం శ్రావణ మాసంలో(Sravana masam) ఉంది. అయితే ఏడాది పొడవునా బట్టలు అస్సలు ధరించని గ్రామం ఒకటి బ్రిటన్‌లో(Britain) ఉంది. ఈ గ్రామంలో నివసించే ప్రజలు బట్టలు ధరించరు. ఒక మహిళలే కాదు.. చిన్నపిల్లల నుంచి వృద్ధులు, మగ, ఆడ సంబంధం లేకుండా ఎవరూ బట్టలు ధరించరు. ఈ గ్రామంలో పేదోడు, పెద్దోడనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా బట్టలు లేకుండా ఉంటారు. బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్(Hertfordshire) కౌంటీలో ఉండే ఈ గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్(Spielplatz).
90 ఏళ్లుగా ఇక్కడ ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతోంది. కానీ వారు చాలా అనారిగకంగా ఉన్నారంటే పొరపాటే. ఈ గ్రామంలో నివసించేవారంతా విద్యావంతులు, ధనవంతులే. అయితే సాధారణ ప్రజలు మాదిరిగానే క్లబ్బులు, పబ్బులు అన్నింటికీ వెళ్తుంటారు. ఈ గ్రామంలో ఉన్న అందరు వ్యక్తులు పిల్లలు, వృద్ధులు, మగవారు, ఆడవారంతా బట్టల్లేకుండానే తిరుగుతారు. కానీ ఈ గ్రామం నుంచి ఇతర నగరాలకు వెళ్లే సమయంలో అయితే దుస్తులు ధరిస్తారు. మళ్లీ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే వాటిని విప్పేసి నగ్నంగా తిరుగుతుంటారు. ఈ గ్రామ ప్రజలు కూడా కలిసిమెలిసి ఉంటారు. స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తారు. కొన్ని ప్రజాసంఘాలు ఈ ఆచారాన్ని వ్యతిరేకించినా వారు తగ్గరు. చలికాలంలో బట్టలు ధరించుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. శీతాకాలంలో దుస్తులు వేసుకుంటే ఎవరూ అడ్డుపడరు. ఇంకో కొసమెరుపు ఏంటంటే.. ఈ ప్రదేశానికి ఎవరైనా పర్యాటకులు వచ్చినా కూడా బట్టల్లేకుండానే ఉండాలని వారు షరతులు విధించారు. దీంతో ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా దుస్తులు ధరించకుండా ఉంటారని గ్రామస్తులు చెప్తారు.