2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలో నమోదైంది. జనాభారేటు(Population) పడిపోవడంతో దక్షిణ కొరియాలో ఆందోళన మొదలైంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేలా అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను భారీగా తాయిలాలు ప్రకటిస్తుంది.

2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలో నమోదైంది. జనాభారేటు(Population) పడిపోవడంతో దక్షిణ కొరియాలో ఆందోళన మొదలైంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేలా అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను భారీగా తాయిలాలు ప్రకటిస్తుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్‌ తన ఉద్యోగులను(Employees) భారీ ఆఫర్‌ ప్రకటించుంది. పిల్లలను కన్న పత్రి సారి 100 మిలియన్ల కొరియన్‌ వాన్లు అంటే భారత కరెన్సీలో రూ.62.54 లక్షలు చెల్లిస్తామని తెలిపింది. 2021లో 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఉద్యోగులకు కూడా రూ.43.77 లక్షలు చెల్లించాలని ఆ కంపెనీ ఆలోచన చేస్తోంది. ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల నగదు లేదా అద్దె ఇంటి సదుపాయాన్ని కల్పించాలని అనుకుంటోంది. పురుష, మహిళా ఉద్యోగులిద్దరికీ అమలు చేస్తామని కంపెనీ తెలిపింది.

Updated On 12 Feb 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story