అమెరికాల సిలికాన్ బ్యాంకు షేర్లు మొన్న గురువారం భారీగా నష్టపోయింది . దీనితో చాలామంది భయాందోళనలకు గురిఅవుతున్నారు .ఈ బ్యాంకు మాతృ సంస్థ ఐన S v B ఫైనాన్సియల్ గ్రూప్ షేర్లు 60 % పతనం కావటం తో శుక్రవారం నియంత్రణ సంస్థలు ఈ బ్యాంకు ఆస్తుల్ని కూడా జప్తుచేయటం తో టెక్ startup కంపెనీల్లో ఆందోళన మొదలయింది .

అమెరికాలో 16 వ అతి పెద్ద బ్యాంకు సిలికాన్ వాలీ బ్యాంకు . S V B ఫైనాన్సియల్ గ్రూప్ అనుబంధ సంస్థ గా కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. ఆహార రంగం సంస్థలు ,ప్రారంభ దశలో ఉన్న టెక్ కంపెనీ లకు భారీగా రుణాలని అందిస్తూవుంటుంది ఈ సిలికాన్ వాలీ బ్యాంకు . S V B ఫైనాన్సియల్ గ్రూప్ తమ నష్టాలు పూడ్చుకొనేందుకు 21 బిలియన్ డాలర్లు సెక్యూరిటీలను అమ్ముతున్నట్లు ,
2. 25 బిలియన్ల డాలర్ వాటాలను అమ్మేస్తున్నట్లు ప్రకటన చేయటం తో బ్యాంకు పతనం మొదలైంది అని చెప్పవచు .

అమెరికాల లో 44 % టెక్ ప్రారంభ కంపెనీ లకు ,ఆహార సంరక్షణ కంపెనీ లకు సిలికాన్ బ్యాంకు ఆర్థికం గా సహాయం చేస్తుంది . అమెరికాల సగం వెంచర్ కాపిటల్ మద్దతు ఉన్న కంపెనీలతో లావాదేవీలను నిర్వర్తిస్తూ ఉండడటం తో సిలికాన్ వాలీ బ్యాంకు ఎక్కువగా టెక్ starup కంపెనీ లకు రుణాలని ఇస్తూఉండటం తో టెక్ కంపెనీ లో భయాందోళనలు మొదలయ్యాయి . గురువారం ఒక్క రోజే 60% క్షిణించటం తో 80 బిల్లియన్ డాలర్ల నష్టాన్ని చూసింది ఈ బ్యాంకు .శుక్రవారం మార్కెట్ లో ఈ షేర్ల ట్రేడింగ్ ని నిలిపివేయటం జరిగింది . గత సెప్టెంబర్లో 406 డాలర్ల వద్ద ఉన్న S V B గత 5 రోజులుగా భారీ పతనాన్ని చూస్తూ 178 డాలర్ల షేర్ల పతనం చూసింది .

Updated On 11 March 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story