పెంచుకున్న కుక్కతో శృంగారం.. ఇన్‌స్టాలో వీడియో పోస్ట్..!

ఓ మహిళ తను పెంచుకున్న కుక్కతో శృంగారం చేసుకొని దానిని వీడియో తీసింది. చిహువా జాతికి చెందిన తన పెంపుడు శునకంతో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం బయటకు రావడంతో ఆమె అరెస్ట్​ అయ్యింది. ఆమె తన కుక్కపై లైంగిక చర్యలకు పాల్పడినట్లు, వాటిని రికార్డ్ చేసినట్లు అంగీకరించింది. ఫ్లోరిడాకు చెందిన కంటెంట్ సృష్టికర్త, తనను తాను "కుక్క తల్లి" అని పిలుచుకుంటూ, తన పెంపుడు జంతువు చివావాతో లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత 15,000 మంది ఫాలోవర్స్‌ ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ అసహ్యకరమైన వీడియోలను అప్‌లోడ్ చేసింది. కుక్కతో లైంగిక చర్యను చిత్రీకరించి, ఆ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో గుమిన్స్కి పోస్ట్ చేసినట్లు సమాచారం. తరువాత శునకంపై ఆమె చేసిన లైంగిక దాడికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలను కనుగొన్నారు. ఆ వీడియోలను ఆమె చిత్రీకరించిందని తేలింది. తానొక 'కంటెంట్ క్రియేటర్' అని, ఇంటర్నెట్​లో విక్రయించడానికి లైంగిక అశ్లీల ఫోటోలు, వీడియోలను తయారు చేసే 'కంటెంట్ క్రియేటర్' అని సదరు మహిళ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను సృష్టించి మరో సోషల్ మీడియా యూజర్​తో షేర్ చేశానని, అతను రిక్వెస్ట్ చేసి 500 డాలర్లు చెల్లించినట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మరో కుక్కతో కూడా లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఆమె సెల్​ఫోన్​లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆమెను అరెస్ట్​ చేసి మరియన్ కౌంటీ జైలుకు తరలించారు.

ehatv

ehatv

Next Story