ప్రపంచంలోని టాప్-100 బిజినెస్ స్కూళ్లలో మన దేశం నుంచి మూడు ఐఐఎంల(IIM)తో పాటు

ప్రపంచంలోని టాప్-100 బిజినెస్ స్కూళ్లలో మన దేశం నుంచి మూడు ఐఐఎంల(IIM)తో పాటు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్ బిజినెస్‌ హైదరాబాద్‌(ISB Hyderabad)కు చోటు లభించింది. మూడు ఐఐఎం బెంగళూరు(Bengaluru), ఐఐఎం అహ్మదాబాద్(IIM Ahamadabad), ఐఐఎం కోల్‌కతాకు(IIM Kolkata) చోటు లభించింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా ఐదో సంవత్సరం కూడా B-స్కూల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎంబీఏ(MBA)లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తం మూడు అగ్ర స్థానాలను అమెరికన్ వ్యాపార పాఠశాలలు చోటు సంపాదించాయి. వార్టన్ స్కూల్ (Wharton School)రెండో స్థానంలో ఉండగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్(Harvard Business School) మూడో స్థానంలో నిలిచింది. QS గ్లోబల్ MBA మరియు బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్‌లు 2025 ప్రకారం ప్రపంచంలోని 340 అత్యుత్తమ గ్లోబల్ ఎంబీఏ సంస్థలను పరిశోధిస్తుంది. స్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, సప్లై చైన్‌లతో సహా ప్రత్యేకమైన అధిక డిమాండ్ బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్‌లను విశ్లేషిస్తుంది.

ehatv

ehatv

Next Story